☼ Suryaa News
🔴 తెలంగాణ రాజన్న సిరిసిల్లలో సదరం శిభిరము నిర్వహించు తేదిలు
తెలంగాణ

రాజన్న సిరిసిల్లలో సదరం శిభిరము నిర్వహించు తేదిలు

21 Sep 2026 karimnagarvenkatesh

 సూర్య రాజన్న సిరిసిల్ల:


               
వై విషయం పురస్కరించుకొని తమకు తెలియజేయునది ఏమనగా,ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల నందు SEPTEMBER మరియు OCTOBER- 2026  నెలలో సదరం శిభిరములు నిర్వహణ కొరకు సంబందిత వైద్యులు సూచించిన తేదిల ప్రకారం ఆయా విభాగాలు అనగా కంటిచూపు, వినికిడి, అర్థో, మానసిక , జనరల్ వైకల్యాలకు సంబంధించి ఈ దిగువన తెలిపిన తేదిలలో క్యాంపులు జరుపుటకు తెలియపరుస్తున్నాము. కావున ఈ విషయాన్ని శ్రీయుత మండల అభివృద్ది అధికారులు, శ్రీయుత కమీషనర్లకు (సిరిసిల్ల, వేములవాడ) తెలియపరచి వారి పరిధిలోని వారికి సమాచారం అందేలా చూడగలరని కోరనైనది.
క్రమసంఖ్య    క్యాంపు తేది    
విభాగము
1    21.09.2026  (సోమవారం )    ఆర్తో – 100
2    21.09.2026   (సోమవారం)    కంటిచూపు – 20
3    23.09.2026  (బుధవారం)    వినికిడి -75
4    23.09.2026   (బుధవారం)    జనరల్  - 50 
5    24.09.2026   (గురువారం)    వినికిడి -75
6    28.09.2026   (సోమవారం)    కంటిచూపు – 20
7    29.09.2026   (మంగళవారం)    మానసిక –45
8    01.10.2026   (గురువారం)    ఆర్తో - 105
9    03.10.2026 (శనివారం)    మానసిక –45
10    03.10.2026   (శనివారం)    ఆర్తో - 105
11    05.10.2026   (సోమవారం)    ఆర్తో - 105
12    06.10.2026  (మంగళవారం)    ఆర్తో - 105
13    08.10.2026 (గురువారం)    కంటిచూపు – 20
14    15.10.2026 (గురువారం)    కంటిచూపు – 20
15    22.10..2026    (గురువారం)    కంటిచూపు – 20
16
    26.10.2026 (సోమవారం)     కంటిచూపు – 20

పైన తెలిపిన తేదిలలో సదరం శిభిరంకు హాజరగు దివ్యాంగులు సంబందిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్ –రే మరియు UDID  అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకుని ఉదయం 09.00 గంటలకు సదరం శిభిరంకు హాజరు కాగలరని తెలియ జేయుచున్నాము.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home