కోదాడ (మేజర్ న్యూస్)కోదాడ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా లో కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు 50 మంది పైగా ఉద్యోగాలకు ఎంపికైనారు. ప్రముఖ ఐటీ కంపెనీస్ అయిన ఎల్ ఎం ఎస్ కార్పొరేట్ ఐటీ కంపెనీ, స్టాఫ్ఫింగ్ టైటాన్స్ కంపెనీ, జస్టిన్ జాబ్ గ్రూప్ కంపెనీ లలో విద్యార్థి నులు ఉద్యోగాలు సాధించారు. మెగా జాబ్ మేళా లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అభినందించారు.
ఉద్యోగ సాధించిన విద్యార్థినులు
బి అక్షిత, ( ఈసీఈ మూడో సంవత్సరం, కే ఇందిరా ప్రియదర్శిని ఈసీఈ మూడో సంవత్స), జ్ఞాన స్నిగ్ధ ( ఈసీ మూడు సంవత్సరం, )మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి నులు
సిహెచ్ సంధ్య, డి శ్రావణి, నాగ స్వరూప, ఉన్న లత, ఎస్ రూపిక, ఏ. వెన్నెల, ఏ. లావణ్య, sk. లాల్ బీ, తహీ్రీన్ తబస్సుమ్ ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులు ఎమ్మెల్యే పద్మావతి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, టీపీవో పుష్ప లత, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.