☼ Suryaa News
🔴 తెలంగాణ డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు
తెలంగాణ

డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు

19 Sep 2026 medaksurender

డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా

ముగ్గురికి గాయాలు

కేంద్ర హోం సహాయక మంత్రి  బండి సంజయ్ కాన్వాయ్ లో గాయపడ్డ వ్యక్తులను గజ్వేల్ ఆస్పత్రికి తరలింపు

కుకునూరుపల్లి, ...కారు డివైడర్ కు ఢీకొని కారు బోల్తా, ముగ్గురికి గాయాలు ఈఘటన కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రపూర్ స్టేజ్ వద్ద జరిగింది. ఎస్ఐ బాలకిషన్ తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్ వాస్తవ్యులు, కరీంనగర్ నుండి గజ్వేల్ కు వెళ్లే క్రమంలో రామచంద్రపూర్ స్టేజ్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నది. హైదరాబాద్ వెళుతున్న కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ ఆపి కారులో గాయపడ్డ వ్యక్తులను తన  కాన్వాయ్ లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

Advertisement
సంబంధిత వార్తలు
తెలంగాణ

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

🕑 19 Sep 2026
తెలంగాణ

ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర

🕑 19 Sep 2026
తెలంగాణ

పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్

🕑 19 Sep 2026
తెలంగాణ

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం

🕑 19 Sep 2026
తెలంగాణ

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత

🕑 19 Sep 2026
తెలంగాణ

జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ

🕑 19 Sep 2026
Advertisement
↗ Full Article ← Home