☼ Suryaa News
🔴 తెలంగాణ నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి
తెలంగాణ

నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి

18 Sep 2026 shivamahabubnagar

దశదినకర్మ కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి  మాతృమూర్తి శ్రీమతి కొలన్ సులోచనమ్మ దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన ఏపి మిథున్ రెడ్డి గారు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home