☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!!
ఆంధ్రప్రదేశ్

రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!!

17 Sep 2026 Reporter

రేపే ఆదోనిలో గణనాధుని నిమజ్జనం…!!

ఆదోని సూర్య ప్రతినిధి..

ఆదోని పట్టణంలో రేపే గణనాధుని నిమజ్జన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సుమారు 400 విగ్రహాలను నిమజ్జనానికి ఏర్పాట్లు సిద్ధం. అధికారులు సూచించిన మార్గం గుండా విగ్రహాలను తరలించాలని పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి  నిమజ్జనాన్ని ప్రారంభిస్తామన్నారు. వినాయక మిత్రమండలి నేతలు, భక్తులు, అన్ని వర్గాల ప్రజలు భక్తులు పోలీసులకు సహకరించి, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని పూర్తి చేయాలన్నారు. 

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ…

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home