☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు
ఆంధ్రప్రదేశ్

నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

18 Sep 2026 Reporter

అనంతపురం బ్యూరో

 

ఎర్రటి ఎండలో గణేష్ నిమజ్జనం* 

 అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండల కేంద్రం సమీపంలోని చిత్రావతి నదిలో ఎర్రటి ఎండ ఇసుకలో వినాయక నిమజ్జనం చేయడం జరిగింది.వర్షాలు లేక చెరువులు,కుంటలు, బావులు ఎండిపోవడంతో గణేష్ విగ్రహాలు చిత్రావతి నదిలో ఇసుకలో నిమజ్జనం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home