☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ 24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు
ఆంధ్రప్రదేశ్

24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు

19 Sep 2026 Reporter

24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు

అనంతపురం బ్యూరో 

ఉమ్మడి అనంతపురం జిల్లా సాఫ్ట్బాల్ జిల్లా జూనియర్ బాలురు మరియు బాలికల ఎంపికల పోటీలను ఈ నెల 24వ తేదీన నిర్వహిస్తున్నామని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గాయత్రి గంగమ్మ తెలిపారు. పోటీలను ఉదయం 9 గంటల కు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఎంపికలను ఆర్డిటి క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపికైన బాల బాలికల జట్లకు అక్టోబర్ 13 నుంచి 15 వరకు కడప జిల్లాలోని పుల్లంపేట లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు జనవరి 1 2009 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. అదేవిధంగా క్రీడాకారులు తమ ఎస్ బీ ఏ ఐ నంబర్ ను తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. 

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 9 నాటికి SIR తుది ఓటర్ల జాబితా ప్రచురణకు పకడ్బందీ చర్యలు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తల్లులు, పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి*

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి....

🕑 19 Sep 2026
ఆంధ్రప్రదేశ్

పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్..

🕑 19 Sep 2026
Advertisement
↗ Full Article ← Home