☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ధర్మవరంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ

13 Sep 2026 Reporter

ధర్మవరం: 

పట్టణంలోని 22వ వార్డు సాయినగర్‌లో ఆదివారం ఉదయం వార్డు బీజేపీ ఇన్‌ఛార్జ్ ఓం ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు మట్టి విగ్రహాలను అందజేశారు.

ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ.. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల కంటే మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దాదాపు 100 కుటుంబాలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి, అవగాహన కల్పించినట్లు ఓం ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.

 

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

గురజాడ ఆశయాలను ఆచరణలో పెడదాం - ప్రజాసేవలో నిస్వార్థంగా పనిచేద్దాం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గురజాడ అప్పారావు జయంతి.

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కుప్పం అభివృద్ధికి సీఎం చంద్రబాబు భారీ ప్రణాళిక: సంక్షేమ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వం సర్వసన్నద్ధం

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నరసాపురం వాసుల చిరకాల స్వప్నం సాకారం: వశిష్ట వారధి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు, టెండర్ల ప్రక్రియ పూర్తి

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నేడు ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పర్యటన

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

రూ.1.55 లక్షలకు గణేశుడి లడ్డూ వేలం

🕑 21 Sep 2026
Advertisement
↗ Full Article ← Home