☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ నేడు ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పర్యటన
ఆంధ్రప్రదేశ్

నేడు ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పర్యటన

21 Sep 2026 prakasamsuryaa

నేడు ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటన 

  • యువత భవితకు భరోసా కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే
  • వివిధ కార్యక్రమాలకు హాజరై ప్రజలకు అందుబాటులో దామచర్ల జనార్దన్ రావు 

    సూర్య ప్రతినిధి, ఒంగోలు : 
     ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు సోమవారం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు హర్షిణి డిగ్రీ కళాశాలలో నిర్వహించే ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు ఒంగోలు నగరంలోని 27వ డివిజన్‌లో పొట్టెళ్ల సుబ్రహ్మణ్యం కుమార్తె ఓణీల వేడుకలకు హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు. రాత్రి 8 గంటలకు 27వ డివిజన్ కేశవస్వామిపేటలో ఏర్పాటు చేసిన వినాయకస్వామి మండపంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.
Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ భవనంలో సమస్యల పరిష్కార వేదిక

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

గురజాడ ఆశయాలను ఆచరణలో పెడదాం - ప్రజాసేవలో నిస్వార్థంగా పనిచేద్దాం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గురజాడ అప్పారావు జయంతి.

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కుప్పం అభివృద్ధికి సీఎం చంద్రబాబు భారీ ప్రణాళిక: సంక్షేమ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వం సర్వసన్నద్ధం

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నరసాపురం వాసుల చిరకాల స్వప్నం సాకారం: వశిష్ట వారధి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు, టెండర్ల ప్రక్రియ పూర్తి

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

రూ.1.55 లక్షలకు గణేశుడి లడ్డూ వేలం

🕑 21 Sep 2026
Advertisement
↗ Full Article ← Home