*కర్నూలు సూర్య ప్రతినిధి : ఘనంగా గురజాడ అప్పారావు జయంతి.
*కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పర్యాటక శాఖ, సెట్కూరు ఆధ్వర్యంలో తెలుగు భాషా సాహిత్యానికి విశిష్ట సేవలందించిన మహనీయుడు గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ,అధికారులు*