☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ జిల్లాలో 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం ఎస్ పి
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం ఎస్ పి

16 Sep 2026 Reporter

జిల్లాలో 4500 గణనాథులు నిమజ్జనం.. ఎస్పీ క్రాంతి పాటిల్

ఎమ్మిగనూరులో గణేష్ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్న ఎస్పి

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

గణేష్ ఉత్సవాలు భాగంగా మూడవరోజు 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం అవుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మిగనూరులోని తుంగభద్ర దిగువ కాలువ దగ్గర వినాయకుల నిమజ్జనాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో జరుగుతున్న మూడవరోజు వినాయక నిమజ్జనం ఉత్సవంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మిగనూరులో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పర్యవేక్షణలో నిమజ్జనం కొనసాగుతుందని తెలిపారు. ఆయన వెంట సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ…

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home