☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ భక్తుల మనోభావాలు దెబ్బతీయనీయం
ఆంధ్రప్రదేశ్

భక్తుల మనోభావాలు దెబ్బతీయనీయం

15 Sep 2026 Reporter

సూర్య ప్రతినిధి కర్నూlu

కేసీ కెనాల్ లోనే వినాయక నిమజ్జనం

మంత్రి టీజీ భరత్ గుప్తా 

వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తుల మనోభావాలు, కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు కేసీ కెనాల్ లోనే నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు 40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అదేవిధంగా కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం కేసీ కెనాల్ లో నీటి లభ్యత లేకపోవడం వల్ల గత రెండు దశాబ్దాల రికార్డులు పరిశీలిస్తే అత్యల్ప నీటి మట్టం ఉండడం వల్ల అక్కడి నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home