☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ జగదీష్
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ జగదీష్

17 Sep 2026 Reporter

జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనం కార్యక్రమానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా డీజే ఇతర కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని సూచించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించినట్లుగా వెల్లడించారు. నగరంలోని ఆయా ప్రాంతాలలో ఉన్న విగ్రహాలను తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. వారికి కేటాయించిన రూట్లోనే నిమజ్జనానికి విగ్రహాలను తరలించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా చర్యలు ఉంటాయన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home