☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం

13 Sep 2026 Reporter

వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం

- తలకొండపాడులో 47వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి

పీసీపల్లి, (పామూరు), మేజర్ న్యూస్  : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి తెలిపారు. పీసీపల్లి మండలంలోని తలకొండపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం  47వ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పామూరు రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి , కనిగిరి పివిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య శిబిరాల నిర్వహణను కొనసాగిస్తున్నామని డాక్టర్ మల్లికార్జున రెడ్డి తెలిపారు. 

 

 

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home