☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ రామగిరి లో ఘనంగా వినాయక చవితి వేడుకలు..
ఆంధ్రప్రదేశ్

రామగిరి లో ఘనంగా వినాయక చవితి వేడుకలు..

14 Sep 2026 Reporter

 రామగిరి మండల వ్యాప్తంగా  వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఊరూరా మండపాలు ఏర్పాటు చేసి, ప్రతిమలను ప్రతిష్టించి ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లోని వీధి వీధినా రకరకాల థీమ్‌లతో ఆకర్షణీయమైన గణపతి మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామగిరి మండల కేంద్రంలోని శ్రీ సాయి కాలనీలో
​ఉదయం నుంచే భక్తులు కుటుంబసమేతంగా మండపాల వద్దకు చేరుకుని గణనాథునికి లడ్డూలు, కుడుములు, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక అర్చనలు చేశారు. పలు మండపాల నిర్వాహకులు భక్తుల కోసం కోలాటాలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు మరియు పిల్లలకు సాంస్కృతిక పోటీలను ఏర్పాటు చేశారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home