☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు

14 Sep 2026 Reporter

వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు 

పామూరు, మేజర్ న్యూస్ : 

 పట్టణంలోని  పువ్వాడి లక్ష్మయ్య అపార్ట్మెంట్ ప్రాంగణంలో సోమవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పామూరు మండల మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు హాజరై శ్రీ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు వినాయకునికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అపార్ట్మెంట్ వాసులతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. అపార్ట్మెంట్ వాసులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home