☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశ్వ సంరక్షక మహా గణపతి హోమం
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశ్వ సంరక్షక మహా గణపతి హోమం

17 Sep 2026 Madhubabu

నంద్యాల అర్బన్: ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ కశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బాలాజీ కళ్యాణ మండపంలో విశ్వ సంరక్షక మహా గణపతి హోమం నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కశెట్టి చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పాల్గొన్నారు. ఆయన పూజల్లో పాల్గొని నరేంద్రమోదీ నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పసుపుల రవికుమార్, జిల్లా కార్యదర్శి భరత్ కుమార్, జిల్లా కోశాధికారి శివసాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ…

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home