☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్

వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు

14 Sep 2026 Reporter

వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

 వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలులో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుని విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల ఆకాంక్షించారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home