☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ డీజేలకు అనుమతులపై మంత్రి నారా లోకేష్‌ కీలక స్పందన
ఆంధ్రప్రదేశ్

డీజేలకు అనుమతులపై మంత్రి నారా లోకేష్‌ కీలక స్పందన

18 Sep 2026 Reporter

డీజేలకు అనుమతులపై మంత్రి నారా లోకేష్‌ కీలక స్పందన

  • హోంమంత్రి, డీజీపీకి మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి
  • పామూరులో వినాయక మండపాల నిర్వాహకుల హర్షం
  • పామూరు, సూర్య ప్రతినిధి : 

పామూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వాహకులు డీజేలకు అనుమతుల విషయంలో ఐటీ, విద్యాశాఖ  మంత్రి నారా లోకేష్‌ స్పందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినాయక నిమజ్జనాల వేళ డీజే వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. పోలీసుల నుంచి పర్మిషన్లు ఇవ్వడం లేదని తన దృష్టికి వస్తున్న మెసేజీలను ప్రస్తావిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజేలకు అనుమతులు ఇవ్వాలని హోంమంత్రి అనిత, డీజీపీని కోరారు. ఒక్క డీజే వాహనం కూడా సీజ్‌ కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పామూరు మండలంలోని పలు గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన ప్రజలు మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ శస్త్ర చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు-సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డా.రాజేష్ గౌడ్

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

పోలీసు ఉద్యోగార్థుల కీలక విజ్ఞప్తి.. రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్

🕑 17 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ఎస్వీబీసీని ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా నడిపించాలి: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

🕑 17 Sep 2026
ఆంధ్రప్రదేశ్

పండుగలు, ఉత్సవాల్లో డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి: మంత్రి నారా లోకేశ్

🕑 17 Sep 2026
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలకు సన్నడం కావాలి

🕑 17 Sep 2026
Advertisement
↗ Full Article ← Home