☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి
ఆంధ్రప్రదేశ్

వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి

14 Sep 2026 Reporter

వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి

శ్రీ సాయి రత్న బ్రిక్స్ ఇండస్ట్రీస్ అధినేత ఓరుగంటి మస్తాన్ రావు

విఘ్నాలను తొలగించే గణనాథుని అనుగ్రహంతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు వెల్లివిరియాలని శ్రీ సాయి రత్న బ్రిక్స్ ఇండస్ట్రీస్ అధినేత ఓరుగంటి మస్తాన్ రావు ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి, ఆయన ఆశీస్సులతో తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరారు.

పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని మస్తాన్ రావు సూచించారు. మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం, రసాయన రంగులకు దూరంగా ఉండటం ద్వారా ప్రకృతిని కాపాడేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గణనాథుని కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home