☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం
ఆంధ్రప్రదేశ్

తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం

14 Sep 2026 Reporter

తిరుమలలోని జీఎన్సీ టోల్‌గేట్‌ దగ్గర ఆదివారం అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. టోల్‌గేట్‌కు సమీపంలోని నడకదారి వద్ద చిరుత కొద్దిసేపు సంచరిస్తూ కనిపించింది. ఆ సమయంలో నడకదారిలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు, టీటీడీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home