☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ కరువు కొరల్లో.. కర్నూలు .. తుంగభద్ర తీరంలో అన్నదాత " వర్రీ " .. అప్పుల్లో పత్తి రైతు
ఆంధ్రప్రదేశ్

కరువు కొరల్లో.. కర్నూలు .. తుంగభద్ర తీరంలో అన్నదాత " వర్రీ " .. అప్పుల్లో పత్తి రైతు

15 Sep 2026 Reporter

కర్నూలు.. సూర్య ప్రతినిధి

తీవ్రమైన ఎల్నినో ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా  కరువు కొరల్లోకి కూరుకుపోతుంది.. జిల్లాకు జీవనాడైన తుంగభద్ర నది ఎడారిగా మారింది.. అన్నదాత వేసుకున్న వరి పంట పండక సాగు నిరంధక వాడిపో తుంది.. పెట్టిన పెట్టుబడును రాక అన్నదాతలు వర్రీ అవుతున్నారు..
జూన్ జూలై మాసంలో ముందస్తుగా మురిసిన వానలకు రైతన్నల ఆనందోత్సవంతో పత్తి పంటను సాగు చేశారు.. అనంతరం వానలు కురవకపోవడంతో జిల్లాలో దాదాపు నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలు పత్తి పంట దెబ్బతిన్నది. 
తుంగభద్రా నదిలో చుక్క నీరు లేకపోవడంతో ఆ తీరం వెంట ఉన్న కౌతాళము కోసిగి మంత్రాలయం నందవరం సి బెళగల్ గూడూరు కర్నూలు మండలాల రైతులు నది నీళ్లు నమ్ముకొని వేసుకొన్న పంటలు వాడిపోతున్న నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలి అని నీళ్లు నము లుతున్నారు.. ఒక్క ఎకరానికి 30 నుండి 45 వేల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతాంగం పరిస్థితులు ఆగమ్య గోచారంగా వున్నాయి.. ఇక ప్రభుత్వం పంటల బీమా రైతుల చేత కట్టించుకుంది.. భీమా నువ్వు వర్తింపజేసి పంట నష్టపరిహారం అందిస్తే కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం పెట్టుబడులు అయిన చేతులకు అందుతాయని ఆశాజనకంగా ఉన్నారు ..

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home