☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా చేపట్టాలి
ఆంధ్రప్రదేశ్

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా చేపట్టాలి

16 Sep 2026 Reporter

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం చేపట్టాలి.. సీఐ కంబగిరి రాముడు
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో నేడు జరిగే గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ సీఐ కంబగిరి రాముడు సూచించారు.. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో 270 వినాయకులను కొలువు తీర్చడం జరిగిందన్నారు.. పోలీసు మున్సిపల్ అధికారులు తుంగభద్ర దిగు కాలువ దగ్గర నిమజ్జనానికి  ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రధాన సోమప్ప కూడలి చేరుకునే వరకు వినాయకుల ప్రదర్శనను ఎవరికి కేటాయించిన రూట్లో వారు ఊరేగింపు కొనసాగించాలన్నారు. పోలీసు వారు హెచ్చరికలు పూజ తప్పకుండా పాటించాలని లేని పక్షాన  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం సమయంలో దిగువ కాలా దగ్గర దూకుడు ప్రదర్శనలు చేయకూడదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home