☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ గాజులదిన్నె ప్రాజెక్టులో పోలీసుల గణేష్ నిమజ్జనం
ఆంధ్రప్రదేశ్

గాజులదిన్నె ప్రాజెక్టులో పోలీసుల గణేష్ నిమజ్జనం

16 Sep 2026 Reporter

గాజులదిన్నె ప్రాజెక్టులో పోలీసుల గణేష్ నిమజ్జనం


గోనెగండ్ల సూర్య ప్రతినిధి

గోనెగండ్ల పోలీస్‌స్టేషన్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహానికి పోలీసు సిబ్బంది బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. సీఐ చంద్రబాబు నాయుడు, ఏఎస్సై, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించారు.
నిమజ్జనానికి ముందు పోలీస్‌స్టేషన్‌ నుంచి గణనాథుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో కానిస్టేబుళ్లు మద్దిలేటి, వంశీకృష్ణ పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం పోలీసు సిబ్బంది సమక్షంలో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని గాజులదిన్నె ప్రాజెక్టులో  పూర్తి చేశారు. కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ…

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home