☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ మైనార్టీల సంక్షేమ కమిటీ
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ మైనార్టీల సంక్షేమ కమిటీ

17 Sep 2026 Reporter

రాష్ట్ర మైనార్టీ శాసనసభ సంక్షేమ కమిటీ అనంతపురం జిల్లాలో పర్యటనకు గురువారం వచ్చింది. ఈ సందర్భంగా నగర శివారులోని ఎస్కే యూనివర్సిటీలో రాష్ట్ర మైనార్టీ శాసనసభ సంక్షేమ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ వారు సమావేశాన్ని నిర్వహించారు. 

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ…

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home