సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ, వెట్ ల్యాండ్ సంరక్షణ ఒక సామాజిక బాధ్యతగా మారాలని తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా వెట్ ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వెట్ ల్యాండ్స్ సంరక్షణకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దీనికి అనుగుణంగా జిల్లాలో 8 చెరువులను ఎంపిక చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa