ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 12:14 PM

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధిత శాసనసభ్యులు అధ్యక్షత వహిస్తారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. నకిరేకల్ లోని శకుంతల ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa