బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని గురువారం సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించి పల్లె దవఖాన ద్వారా రోగులకు అందుతున్న సేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషరుద్దిన్, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, నాయకులు మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంతి, రాజు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa