ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్బంగా భిక్కనూర్ మండల బీజేపీ నాయకులు గురువారం సంబరాలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చుతూ పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa