|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:09 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఒక నూతన వధూవరులు ఉదయం 4 గంటలకే వివాహం చేసుకొని, అనంతరం నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ వేడుకల కంటే ప్రజాస్వామ్య బాధ్యత గొప్పదని చాటిచెప్పిన వీరి చర్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ ఓటు వేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
Latest News