|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 02:52 PM
కర్ణాటకలోని బన్నంగాడిలో రక్షిత (24) అనే మహిళ సాగర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త స్నేహితుడు అయిన ఇంద్రతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లి దేవాలయంలో వివాహం చేసుకుంది. ఈ విషయం పెళ్లి తర్వాత తీసుకున్న ఫోటోను వాట్సప్ స్టేటస్ గా పెట్టడంతో బయటపడింది. షాక్ కు గురైన సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్షిత తనతో పాటు రూ.లక్ష నగదు, 22 గ్రాముల బంగారం తీసుకెళ్లిందని, తనకు విడాకులు మంజూరు చేసి, నగదు, ఆభరణాలు తిరిగి ఇప్పించాలని కోరాడు.
Latest News