|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 02:48 PM
పశ్చిమ బెంగాల్‌లో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్ చేపట్టనున్నారు. కృష్ణానగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. బెంగాల్ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని, మే 4న మిఠాయిలు, ఝాల్ మురీ పంచుతామని అన్నారు. ఇటీవల ఝాల్ మురీ తిన్నానని, దాని ఘాటు టీఎంసీకి తగిలిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Latest News