|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 02:13 PM
కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల సంక్షేమం, భద్రత కోసం సరికొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. ఆర్థికశాఖ ఆధ్వర్యంలో 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్' ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలు అందుతాయి. జీరో-బ్యాలెన్స్ శాలరీ అకౌంట్, ఉచిత రెమిటెన్స్‌లు, తక్కువ వడ్డీకే రుణాలు, రూ.1.5 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.2 కోట్ల వరకు విమాన ప్రమాద బీమా, రూ.20 లక్షల వరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, సమగ్ర ఆరోగ్య బీమా వంటి అనేక ప్రయోజనాలు కల్పించబడ్డాయి.
Latest News