బాపట్లలో మీడియా ప్రతినిధులకు హెల్మెట్లు పంపిణీ
 

by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:18 PM

బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద గురువారం బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని మీడియా ప్రతినిధులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM