అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల
 

by Suryaa Desk | Thu, Apr 09, 2026, 02:14 PM

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ విడుదలయ్యింది. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎం. అనురాధ గురువారం ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 2020-21, 2021-22, 2022-23 అడ్మిట్ అయిన బ్యాచ్ విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Latest News
IPL 2026: When and where to watch SRH vs CSK, know all details Fri, Apr 17, 2026, 04:48 PM
Top Nifty stocks at 17th percentile valuations despite $12.7 bn FII selling: Report Fri, Apr 17, 2026, 04:46 PM
India, Cyprus discuss bilateral ties and institutional cooperation Fri, Apr 17, 2026, 04:44 PM
Women Oppn MPs disapprove 'linking' of Women's Reservation and Delimitation Bills Fri, Apr 17, 2026, 04:43 PM
Baloch group claims attack on Pakistani military camp, highway blockade Fri, Apr 17, 2026, 04:42 PM