|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 11:57 AM
AP: ఏలూరు జిల్లాకు చెందిన మావుళ్లయ్య (25)కు, శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన ఇర్రి రమ (34) అనే వివాహితకు కొద్ది నెలల క్రితం ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. రమ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని మరో గ్రామంలో కాపురం పెట్టిన ఈ జంటను.. రమ భర్త, బంధువులు నిలదీయడంతో మనస్తాపానికి గురై ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Latest News