యుద్ధం ఎఫెక్ట్.. రష్యాకు రోజుకు రూ.7,164 కోట్ల ఆదాయం
 

by Suryaa Desk | Fri, Mar 27, 2026, 11:50 AM

పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. హార్మూజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ గందరగోళం రష్యాకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం పెరిగిన చమురు ధరల వల్ల రష్యా రోజుకు సుమారు రూ.7,164 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 'ది టెలిగ్రాఫ్' నివేదిక ప్రకారం, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర 38% పెరిగి బారెల్‌కు 100 డాలర్లకు చేరిందని తెలిపింది.

Latest News
Awadhesh Narain Singh turns emotional as Nitish Kumar resigns from MLC post Mon, Mar 30, 2026, 02:03 PM
AIUDF chief Ajmal criticises CM Sarma, predicts BJP's defeat in Assam polls Mon, Mar 30, 2026, 01:46 PM
Delhi L-G Sandhu reviews Bhalswa landfill, pushes for faster bioremediation, waste segregation Mon, Mar 30, 2026, 01:07 PM
Rohit's 2.0 avatar will worry all IPL teams: Kumble Mon, Mar 30, 2026, 12:59 PM
CSK players don't roam as 5-time champions; happy to be a part of that culture: Samson Mon, Mar 30, 2026, 12:59 PM