కొత్త పింఛన్ల అంశంపై కసరత్తు జరుగుతోంది: మంత్రి లోకేశ్
 

by Suryaa Desk | Fri, Mar 27, 2026, 12:00 PM

AP: కొత్త పింఛన్ల మంజూరుపై మంత్రి లోకేశ్ శుభవార్త అందించారు. నియోజకవర్గాల్లో చాలా మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని పలువురు మంత్రులు చెప్పారు. ఆ అంశంపై కసరత్తు జరుగుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో జరిగిన అల్పాహార విందు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62.18 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తోంది

Latest News
West should not follow China's 'state-enabled pressure cooker' industrial model: Report Mon, Mar 30, 2026, 04:42 PM
Solid Waste Management Rules, 2026 to come into effect from April 1: Kirti Vardhan Singh Mon, Mar 30, 2026, 04:34 PM
Govt launches 'LEAF' to boost EV charging ecosystem Mon, Mar 30, 2026, 04:33 PM
Electronic firms not designing products in India won't get Govt sops: Vaishnaw Mon, Mar 30, 2026, 04:32 PM
Lt Gen PP Singh steps down as Vice Chief of Army Staff, lays wreath at National War Memorial Mon, Mar 30, 2026, 04:30 PM