|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 03:31 PM
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రబీ సీజన్లో రైతులు ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మూడు మండలాల పరిధిలో ఉత్పత్తి అయ్యే 94 వేల మెట్రిక్ టన్నులలో 85 వేల టన్నుల (90%) వరిని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని వినతి అందజేశారు.
Latest News