యుద్ధం ఎఫెక్ట్.. భారత పర్యాటక రంగానికి ఊతం
 

by Suryaa Desk | Thu, Mar 26, 2026, 03:22 PM

పశ్చిమాసియాలో యుద్ధ భయాల నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య 40-50% తగ్గింది. దీంతో భారతీయులు తమ వేసవి ప్రణాళికలను మార్చుకుని, దేశీయ పర్యాటక ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. హిమాచల్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ వంటి ప్రాంతాల్లో బుకింగ్‌లు 30% పెరిగాయి. 65% మంది దేశీయ ప్రదేశాలను, 23% మంది ఆధ్యాత్మిక కేంద్రాలను ఎంచుకుంటున్నారు. ఈ మార్పు దేశీయ పర్యాటక రంగానికి రూ.15 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

Latest News
BJP, Trinamool spar over clashes during Ram Navami rallies in Bengal Sat, Mar 28, 2026, 04:21 PM
'Milestone day' as Adani Defence delivers 1st batch of 'Prahar' light machine guns to Army Sat, Mar 28, 2026, 04:12 PM
Jewar International Airport to boost jobs, investment: Ram Mohan Naidu Sat, Mar 28, 2026, 04:11 PM
India refutes Elon Musk's presence in PM Modi-Trump call on West Asia Sat, Mar 28, 2026, 04:08 PM
Pakistan LPG price surge intensifies hardship for citizens Sat, Mar 28, 2026, 04:01 PM