ఏపీలో పెట్రోల్‌ కొరత.. సమస్యపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌
 

by Suryaa Desk | Thu, Mar 26, 2026, 12:02 PM

ఏపీలో పెట్రోల్ సరఫరా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. పెట్రోల్ బంక్‌ల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపిస్తూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క అధికారులు కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో పెట్రో డీలర్స్ ఫెడరేషన్, HPCL, IOC, BPCL ప్రతినిధులు పాల్గొననున్నారు. సరఫరా లోపాలపై చర్చించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Latest News
New rail line, doubling projects among Rs 891 crore works to be launched by PM Modi in Gujarat Sat, Mar 28, 2026, 01:07 PM
One dead, 15 injured as bus overturns in MP's Agar Malwa Sat, Mar 28, 2026, 01:03 PM
PM Modi inaugurates Noida International Airport in Jewar, boosting NCR's aviation infra Sat, Mar 28, 2026, 01:02 PM
Delhi Police arrests two shooters of Himanshu Bhau Gang in Maharashtra Sat, Mar 28, 2026, 01:01 PM
Jodhpur tense after stone-pelting incident, police hunt for accused Sat, Mar 28, 2026, 12:51 PM