|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 04:06 PM
సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా.. ట్రాన్స్‌జెండర్లకు స్వయం ఉపాధిని అందించే లక్ష్యంతో రాయితీపై సీఎన్‌జీ ఆటోలను పంపిణీ చేస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ట్రాన్స్‌జెండర్లకు ఈ ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు అందించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Latest News