|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 03:15 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, డమకు గ్రామంలో బుధవారం వారపు సంత రోజున సిమెంట్ వ్యాపారి రహదారిపై అడ్డంగా లారీని నిలిపి ఉంచడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 12 గంటల వరకు లోడు దించేందుకు లారీని రోడ్డుపై వదిలేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ చర్యపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని పోలీసు అధికారులను కోరారు.
Latest News