|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 03:10 PM
AP: రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ లభ్యతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
Latest News