|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 12:27 PM
ఏపీల జనవరి నుంచి మిర్చి ధరలు క్రమంగా పెరిగి, క్వింటాల్‌కు సగటున రూ.20 వేల వరకు చేరుకున్నాయి. ఉత్పత్తి తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మిర్చి సాగు తగ్గింది. తేజ మిర్చి ధర రూ.19,500కు, తాలు రకం ధర రూ.10 వేలకు పైగా పలుకుతోంది. ఎకరాకు రూ.4 లక్షల వరకు ఖర్చయినా, దిగుబడిని బట్టి రూ.4.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
Latest News