|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 12:35 PM
ఎమ్మిగనూరులో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కోర్ కమిటీ సభ్యులు కదిరికోట ఆదెన్న ఆధ్వర్యంలో మున్సిపల్ ఇన్‌ఛార్జి కమిషనర్ నీరజను కలిసి వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్ తీర్మానం నం: 153/2012 ప్రకారం రిక్రియేషన్ క్లబ్ సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఏప్రిల్ 5న జయంతి నాటికి భూమిపూజ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Latest News