కేంద్ర మంత్రి జయంత్ చౌదరికి బెదిరింపు కాల్స్
 

by Suryaa Desk | Fri, Mar 20, 2026, 02:11 PM

కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటనపై మంత్రి జయంత్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 19వ తేదీన ఆ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. త్వరలోనే నిందితుడిని గుర్తించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Latest News
CSK confirms Nathan Ellis' exit from IPL 2026 due to hamstring injury Fri, Mar 20, 2026, 03:32 PM
India scripting a decisive chapter in global energy landscape: PM Modi Fri, Mar 20, 2026, 02:59 PM
India’s energy resilience: Managing LPG stability amid global turbulenc Fri, Mar 20, 2026, 02:56 PM
North Korea's Kim oversees combined drill involving new main battle tanks Fri, Mar 20, 2026, 01:04 PM
Family, locals protest after youth beaten to death in Bihar's Danapur Fri, Mar 20, 2026, 12:57 PM