బంగాళదుంపలను ఇలా నిల్వ చేస్తే అనారోగ్యమే!
 

by Suryaa Desk | Fri, Mar 20, 2026, 02:07 PM

బంగాళదుంపలను వండకముందే ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పిండిపదార్థం చక్కెరగా మారి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద డీప్ ఫ్రై చేయడం వల్ల హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. వండిన కూరను ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తినడం ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చంటున్నారు. బంగాళదుంపలను ప్రత్యక్ష సూర్యరశ్మి తగలకుండా, చల్లని, గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో నిల్వ చేయాలి. మొలకలు వచ్చిన బంగాళదుంపలను తినకూడదంటున్నారు.

Latest News
North Korea's Kim oversees combined drill involving new main battle tanks Fri, Mar 20, 2026, 01:04 PM
Family, locals protest after youth beaten to death in Bihar's Danapur Fri, Mar 20, 2026, 12:57 PM
PM Modi, HM Shah to lead BJP's high stakes Kerala push ahead of Assembly polls Fri, Mar 20, 2026, 12:44 PM
After Hazlewood & Cummins, Starc set to miss start of IPL; Edwards ruled out with injury Fri, Mar 20, 2026, 12:37 PM
Uttarakhand Cabinet expanded; five new ministers sworn in Fri, Mar 20, 2026, 12:22 PM