ఉగాది తర్వాత ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన?
 

by Suryaa Desk | Tue, Mar 17, 2026, 02:37 PM

AP: ఉగాది తర్వాత సీఎం చంద్రబాబు ఏ క్షణమైనా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పని చేయని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 25 మంది ఉన్నారు. వీరిలో 7 నుంచి 9 మందిని తొలగించనున్నట్లు సమాచారం.

Latest News
ECI transfers 19 police officials in West Bengal Tue, Mar 17, 2026, 04:03 PM
ECI transfers 19 police officials in West Bengal Tue, Mar 17, 2026, 03:52 PM
India is entering new phase in global trade, says Piyush Goyal Tue, Mar 17, 2026, 03:43 PM
Maruti Suzuki India gets Rs 5,786 crore tax notice Tue, Mar 17, 2026, 03:39 PM
NPCI expands its UPI acceptance in Sri Lanka to boost economy, tourists' experience Tue, Mar 17, 2026, 03:32 PM