హార్ముజ్ జలసంధి దాటిన శివాలిక్ నౌక.. ముంద్రా పోర్టుకు LPGతో రాక
 

by Suryaa Desk | Mon, Mar 16, 2026, 12:26 PM

హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న అడ్డంకులను అధిగమించిన భారత నౌకాదళానికి చెందిన శివాలిక్ నౌక, గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు కొద్ది గంటల్లో చేరుకోనుంది. ఈ నౌకలో సుమారు 40-46 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ (LPG) నిల్వలు ఉన్నాయి. దీని రాకతో దేశంలో గ్యాస్ కొరత కొంతవరకు తీరనుంది. మరోవైపు, 46వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో 'నందా దేవి' అనే మరో నౌక కూడా త్వరలో భారత్‌కు చేరుకోనుంది. దీనికి భారత నౌకాదళం భద్రతా ఏర్పాట్లు కల్పిస్తోంది.

Latest News
Seven, including 3 children, killed in house fire at Delhi's Palam Wed, Mar 18, 2026, 11:35 AM
Ayodhya gears up for President Murmu's visit on March 19 Wed, Mar 18, 2026, 11:33 AM
'Unfortunate incident': Leaders condemn dumping of non-veg food into Ganga during iftar in Varanasi Wed, Mar 18, 2026, 11:21 AM
US hits Iran missile sites near Hormuz Wed, Mar 18, 2026, 11:18 AM
BJP faces growing dissent in Kerala as candidate list triggers unrest ahead of April 9 polls Wed, Mar 18, 2026, 11:18 AM